వేమన శతకం (Vemana Shatakam) - 568
మాల మాల కాడు మహిమీద నేప్రొద్దు
మాట తిరుగు వాడె మాల గాక
వాని మాల యన్న వాడె పో పెనుమాల
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
మాలజాతి వాని చేత మాలకాడు. జగత్తులో ప్రతిపూట మాట తప్పిన వాడే మాల. పైగా మాల జాతిలో పుట్టిన వాడిని మాల అని నిందిస్తే అలా అన్న వాడే భూమి మీద అతిపెద్ద మాలవాడు.

No comments:
Post a Comment