Sunday, October 20, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 567

వేమన శతకం (Vemana Shatakam) - 567

తీర్థయాత్ర కనుచు దిరుగబోయినవాడు
పామరుండుగాక భక్తుడగునె?
తీర్థయాత్ర చేత దివ్యుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మనస్సులో భక్తి ఉంటే తీర్థయాత్రలు చేయడం వృధా. అలానే మనస్సులో భక్తి లేకుండా తీర్థయాత్రలు చేయడం వృధానే.

No comments:

Post a Comment