వేమన శతకం (Vemana Shatakam) - 566
ఎంత నేర్పుతోడ నేమేమి చదివిన
జింతలేని విద్య చిక్కబోదు
పంతగించి మదిని పరికించి చూడరా!
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
ఎంతో కష్టపడి, ఎమేమో చదవినా మన దగ్గర ఆలోచించే గుణం లేకపోతే వృదానే. ఎంత చదివినా చింతన కలిగియుండాలి, విడువకుండా మన మనస్సుని శోధించ కలగాలి.

No comments:
Post a Comment