వేమన శతకం (Vemana Shatakam) - 561
చమురు రాచికొన్న జర్మంబు మెఱుగెక్కు
సాముచేయ మేన సత్తువెక్కు
ఙానమార్గ మెఱుగ గడతేరు జన్మంబు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
ఒంటికి నూనె రాసి బాగ మర్దనా చేస్తే మెరుపు వస్తుంది. కష్టపడి వ్యాయమం చేస్తే దారుఢ్యమవుతుంది. అలానే ఎన్ని ఆటంకాలెదురైనా ఙానాన్ని పెంచుకుని మోక్షం పొందాలి.

No comments:
Post a Comment