Sunday, October 20, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 560

వేమన శతకం (Vemana Shatakam) - 560

జాతిభేదమెంచి జన్మముల్ తెలియక
ముక్తిగానలేరు మూర్ఖజనులు
జాతి నెంచనేల జన్మమును తెలియుము
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మూర్ఖులు సమానత్వం అనేది తెలియకుండా తన పర అనే జాతి భేదాలు చూపెడుతూ ఉంటారు. కాని భూమి మీద ఉన్న జీవులన్నియు సమానమే.

No comments:

Post a Comment