వేమన శతకం (Vemana Shatakam) - 558
గ్రాసమింతలేక కడుగష్టపడుచున్న
విద్యయేల నిలుచు, వెడలుగాక
పచ్చికుండ నీళ్ళు పతిన నిలుచునా?
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
పచ్చికుండలో నీళ్ళు వేస్తే మెల్లగా కుండ కరిగి ఆ నీళ్ళంతా నేల పాలు అవుతాయి. అలానే తిండిలేక కష్టపడుతున్న వాని వద్ద సరస్వతీ దేవి కూడ నిలువకుండా మెల్లగా కరిగిపోవును. ఎంత విద్యలున్న తిండిలేక పోతే ఏమి ప్రయోజనం.

No comments:
Post a Comment