వేమన శతకం (Vemana Shatakam) - 557
శిలల జూచి నరులు శివుడని భావింత్రు
శిలలు శిలలెకాని శివుడు కాడు
తనదులోన శివుని దానేల తెలియడో
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
రాళ్ళని చూసి మానవులు శివుడని భావిస్తారు. రాళ్ళు రాళ్ళే కాని శివుడు కాదు. అసలు తమ లోపల దాగి ఉన్న శివుడుని ఎందుకు గుర్తింపలేకపోతున్నారో?

No comments:
Post a Comment