వేమన శతకం (Vemana Shatakam) - 554
దుండగీడు కొడుకు, కొండీడు చెలికాడు
బండరాజునకు బడుగుమంత్రి
కొండముచ్చునకును కోతియె సరియగు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
బండరాజు కొడుకు దుండగుడు. మిత్రుడు కొంటెవాడు. మంత్రేమో శక్తిలేనటువంటి వాడు. కొండముచ్చుకు కోతి దొరికినట్లు అందరు బాగానే కుదిరారు.

No comments:
Post a Comment