Thursday, October 17, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 555

వేమన శతకం (Vemana Shatakam) - 555

పట్టనేర్చుపాము పడగ నోరగజేయు
జెఱుపజూచువాడు చెలిమిజేయ
చంపదలచురాజు చనవిచ్చుచుండురా!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
కాటువేయడానికి ముందు పాము పడగ ఓరగా పెట్టి ఎదురుచూస్తుంది. రాజు కూడ చంపదలచినప్పుడే చనువిస్తాడు. అదే విధంగా దుష్టుడు మంచి వారిని చెడగొట్టడానికే స్నేహం చేస్తాడు.

No comments:

Post a Comment