Thursday, October 17, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 552

వేమన శతకం (Vemana Shatakam) - 552

ప్రియములేని విందు పిండి వంటలచేటు
భక్తిలేని పూజ పత్రిచేటు
ఓజమాలు నాల దోలి మాడల చేటు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ప్రేమతో పెట్టకపోతే పంచభక్ష్య పరమాన్నాలు కూడ రుచించవు. భక్తిలేని పూజ వలన పూజ సమాగ్రి దండగ. అలానే పతి భక్తి లేని భార్య నిరుపయోగము.

No comments:

Post a Comment