వేమన శతకం (Vemana Shatakam) - 551
ప్రభుల కిచ్చునట్లు రహి పేదలకు నీరు
వనిత కిచ్చునట్లు వటులకీరు
సురకు నిచ్చునట్లు సుధనుకును నీయరు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
రాజులకి అపరాధములు చెల్లిస్తారు కాని బీదవానికి దానం చేయరు. వేశ్యలకు ధనమిచ్చినట్లు విద్యార్ధులకివ్వరు. కల్లు కోసం ఎంతైనా ఖర్చు పెడతారు కాని పాలు కోసం పది సార్లు ఆలోచిస్తారు.

No comments:
Post a Comment