వేమన శతకం (Vemana Shatakam) - 446
తల్లి దండ్రులందు దారిద్ర్య యుతులందు
నమ్మిన నిరుపేద నరుల యందు
ప్రభుల యందు జూడ భయభక్తులుంచుము
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
తల్లితండ్రుల యందూ, దారిద్ర్యము అనుభవించే వారి యందు, నమ్మిన నిరుపేదలందు, ప్రభువుల యందు భయ భక్తులు కలిగియుండాలి.

No comments:
Post a Comment