Monday, September 30, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 445

వేమన శతకం (Vemana Shatakam) - 445

అమృత సాధనమున నందఱు బలిసెద
రమృత మెంచి చూడ నందలేరు
అమృతము విషమాయె నదియేమి చిత్రమో
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
అమృతమువలన మరణాన్ని జయించి చిరంజీవులమవుదామనుకుంటారు. అలాంటి అమృతాన్ని ఏవరూ చూడలేదు. కాని ఒక్కొసారి అమృతమే విషమవుతుంది.

No comments:

Post a Comment