వేమన శతకం (Vemana Shatakam) - 447
ఆశలనెడి త్రాళ్ళ నఖిల జంతువులెల్ల
గట్టుబడునుగాన నిట్టలమున
ఙానమనెడి చురియ బూని కోయగరాదె?
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
ఆశ అనే పాశంతో జగములో ఉన్న ప్రాణులన్ని బంధించబడి ఉన్నాయి. దాన్ని మాములు కత్తులతో కాక ఙానమనే చురకత్తితోనె తెంచగలం.

No comments:
Post a Comment