వేమన శతకం (Vemana Shatakam) - 442
తన్నుజూచి యొరులు తగమెచ్చవలెనని
సొమ్ములెఱపుదెచ్చి నెమ్మిమీఱ
నొరులకొరకు తానె యుబ్బుచునుండును
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
ఇతరులు తమను పొగడాలని మూర్ఖులు ఇరుగు పొరుగు వారి సొమ్ములు తెచ్చిమరీ ధరిస్తూ ఉంటారు. ఇంతటితో ఆగకుండా వారు పొగడకపొయే సరికి తమను తామే పొగుడుకుని ఆనందపడుతుంటారు.

No comments:
Post a Comment