వేమన శతకం (Vemana Shatakam) - 443
పాముకన్నలేదు పాపిష్టియగు జీవి
యట్టి పాము చెప్పినట్టు వినును
ఇలను మూర్ఖుజెప్ప నెవ్వరి తరమయా?
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
పాము ఎంతటి విషజంతువు. దానితో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పాము కూడ పాములవాడు చెప్పినట్టు వింటుంది. కాని ముర్ఖుడు ఇంతకంటే ప్రమాదకరమైన వాడు. ఎవరు చెప్పినా వినడు.

No comments:
Post a Comment