వేమన శతకం (Vemana Shatakam) - 440
లక్ష్మీ యేలినట్టి లంకాధిపతి పురి
పిల్లకోతి పౌజు కొల్లబెట్టె
కలిసివచ్చు వేళ ఘనులౌదు రల్పులు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
గొప్ప ఐశ్వర్యంతో తులతూగే లంకా నగరాన్ని పిల్ల కోతిలాంటి హనుమంతుడు కాల్చి ధ్వంసం చేశాడు. కాలము కల్సి వస్తే అల్పులు కూడ అధికులవుతారు.

No comments:
Post a Comment