Monday, September 30, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 439

వేమన శతకం (Vemana Shatakam) - 439

విద్యగలికి యుండి వినయము లేకున్న
నైదు వలకు మేలియైన మణులు
సొమ్ములుండి కంఠ సూత్రము లేనట్లు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
విద్య ఉండి వినయము లేకపోతే ఆ విద్య ఎందుకు పనికి రాదు. ముత్తైదువుకు ఆభరణాలు అన్ని ఉండి మంగళసూత్రం లేకపోతే ఏమి ప్రయొజనం

No comments:

Post a Comment