వేమన శతకం (Vemana Shatakam) - 438
బాపడనగనేమి? భక్తుడనగనేమి?
జోగియనగనాఎమి? స్రుక్కనేమి?
ఇన్నియేల వెన్కని నజుండు పని తీర్చు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
బ్రాహ్మనుడైతే ఏమిటి, భక్తుడైతే ఏమిటి, జోగి ఐతే ఏమిటి, యొగి ఐతే ఏమిటి. యముడు ముందు ఇలాంటి భెదాలేమి ఉండవు. ఎవరి పాపలకు తగ్గట్టు వాళ్ళకి శిక్ష వేస్తూనే ఉంటాడు.

No comments:
Post a Comment