వేమన శతకం (Vemana Shatakam) - 437
గట్టుఱాళ్ళదెచ్చి కాళ్ళుచేతులు త్రొక్కి
కాచి యులులచేత గాసిజేసి
మొఱకు ఱాళ్ళ కెఱగు ముప్పేల నేమందు?
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
కొండలమీద ఉన్న రాళ్ళు తెచ్చి, ఉలితో చేతులు కాళ్ళు చెక్కి, విగ్రహాలు తయారు చేసి వాటికి నమస్కరిస్తూ ఉంటారు. అలాంటి మూర్ఖులను ఎమనాలి?

No comments:
Post a Comment