వేమన శతకం (Vemana Shatakam) - 436
చింతమానుకొనను జేరిన నలకాంత
వింత చూపి చనును విడువరాదు
పంతగించి దాని బట్టిననే మేలు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
మనసు విపరీతమైన చంచంల స్వబావం కలది. వింతలు విడ్డూరాలు చూపి తప్పు దారులు పట్టించడానికి ప్రయత్నిస్తుంది. కావునా మనస్సునెపుడు స్థిరముగా నిలిపి మన స్వాధీనములో ఉంచుకోవాలి.

No comments:
Post a Comment