వేమన శతకం (Vemana Shatakam) - 435
తెలుపువాడెవడు? తెలియువాడెవ్వడు?
గుట్టెఱుంగునంత బట్టబయలు
సొరిది భాండమందు సూర్యుని చందంబు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
తెలిపే వాడెవడు? తెలుసుకునే వాడేవడు? సృష్టి రహస్యం తెలుసుకోవడం చాలా కష్టం. అది నీటి కుండలో సూర్యబింబం లాంటిది. దాన్ని చూసి సూర్యుడని పొరబడరాదు.

No comments:
Post a Comment