వేమన శతకం (Vemana Shatakam) - 434
పెక్కు చదువులేల చిక్కువాదములేల?
ఒక్క మనసుతోడ నూఱుకున్న
సర్వసిద్దుడగును సర్వంబు దానగు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
అనేకమైన చదువులెందుకు? అర్ధరహితమైన వాదనలెందుకు? స్థిరమైన మనస్సుతో మౌనం వహించిన వేళ మనిషి ముని అవుతాడు.

No comments:
Post a Comment