Sunday, September 29, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 433

వేమన శతకం (Vemana Shatakam) - 433

ప్రధమున మాతృదేవత
పదపడి జనకుండుటగును బరికింప నికన్
కుదిరిన సదమల గురుడే
తుది దైవము పెరలు వేఱు తోరము వేమ.


భావం:-
మనకు తోలి దైవం తల్లి. ఆ తర్వాత తండ్రి . ఇక గురువు తుది దైవము. ఈ ముగ్గురిని మించిన దైవం లేదని అందరు గ్రహించాలి.

No comments:

Post a Comment