వేమన శతకం (Vemana Shatakam) - 432
పెట్టిపోయువాడు కట్టడి గలదాత
తిట్టి పోయువాడు తుట్టె పురువు
రట్టు సేయువాడు రాణింపునకు రాడు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
మనమేమి అడగకుండానే ఇచ్చేవాడు నిర్మలమైన దాత. అలా కాకుండా నొటికొచ్చినట్టు తిట్టి ఇచ్చెవాడు ఒక పురుగులాంటి వాడు. అసలేమి ఇవ్వకుండా పైపై ఆర్బాటం చేసే వాడు అసలెన్నడు పైకెదగడు.

No comments:
Post a Comment