వేమన శతకం (Vemana Shatakam) - 431
కనగ సొమ్ము లెన్నొ కనకంబదొక్కటె
పసుల వన్నె లెన్నొ పాలొకటియె
పుష్పజాతులెన్నొ పూజ యొక్కటె సుమీ!
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
నగలు వెర్వేరుగా ఉన్నా వాటిని తయారుచేసిన బంగారం ఒక్కటే. పశువుల రంగులు వెర్వేరుగా ఉన్నా అవి ఇచ్చే పాలు రంగు ఒక్కటే. పూలు వేరు వేరుగా ఉన్నా అవి చేసె పూజ ఒక్కటే. అలాగే ఙానులు వేరు వేరుగా ఉన్న వాళ్ళ ఙానం ఒక్కటే.

No comments:
Post a Comment