Sunday, September 29, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 420

వేమన శతకం (Vemana Shatakam) - 420

ఈతకన్న లోతు నెంచంగ బనిలేదు
చావుకన్న కీడు జగతిలేదు
గోచిపాతకన్న కొంచెబింకను లేదు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఈత వచ్చిన వాడికి లోతుతో పని లేదు. చచ్చిపోవడం కన్న మనకు జరిగే గొప్ప కీడు లేదు. అలాగే గొచి ఉండతం కన్న మనకు కలిగే పేదరికం లేదు.

No comments:

Post a Comment