వేమన శతకం (Vemana Shatakam) - 417
రాజసంబుచేత రాజ్యభారం బందు
నోర్పులేని యాత డుభయతజెడు
నీటిపైన గుండు నిలుచునా మునగక
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
రాజసం చేత రాజ్యాదికారం లభిస్తుంది. కాని ఓర్పు లేకుండా ఉంటే రాజ్యం మోక్షం రొండూ పోతాయి. రాతి గుండును నీటిలో వేస్తె తేలదు కదా?

No comments:
Post a Comment