వేమన శతకం (Vemana Shatakam) - 416
ఓర్పులేని భార్య యున్న ఫలంబేమి
బుద్ధిలేని బిడ్డ పుట్టి యేమి
సద్గుణంబు లేని చదువరి యేలరా
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
ఓర్పు లేని భార్య, బుద్ది లేని బిడ్డ, మంచి గుణాలు లేని చదువుకున్న వాడు, వీరి మూలంగా మనకు ఏమి ప్రయొజనము ఉండదు.

No comments:
Post a Comment