Saturday, September 28, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 414

వేమన శతకం (Vemana Shatakam) - 414

శిష్య వర్గమునకు శివు జూప నేఱక
కాని మతములోన గలుపునట్టి
గురుని నరసిచూడ గ్రుడ్డెద్దు చేనురా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తన దగ్గరకు ఙానం కోసం వచ్చిన శిష్యులకు శివతత్వము తెలుపక అన్య మతాలలోకి మార్చాలని చూస్తుంటారు. అలాంటి గురువులను నమ్ముకుంటే గుడ్డెద్దు చేలో పడినట్టె.

No comments:

Post a Comment