వేమన శతకం (Vemana Shatakam) - 411
పరుల చదువజూచి నిరసనబుద్దితో
వట్టి మాటలాడ వ్యర్ధుడగును
అట్టివాని బ్రతుకు లరయగా నేటికి?
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
ప్రక్కన ఉన్న వాళ్ళ ఙానము చూసి, కుళ్ళు బుద్దితో మూర్ఖుడు ఉత్తుత్తి మాటలాడుతుంటాడు. అలాంటి మాటలవలన ప్రయొజనం ఉండదు.

No comments:
Post a Comment