Saturday, September 28, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 410

వేమన శతకం (Vemana Shatakam) - 410

పంచమ నిగమంబు భారతంబగునని
పొగడిరేల జనులు బుద్దిమాలి!
హింస నెంచి చొద నిష్టమెట్లయ్యెనో
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
భారతం పంచమ వేదమని గొప్పదని జనాలు ఎందుకు పొగుడుతారో బుద్ది లెకుండా? దాంట్లో ఎంత వెతికినా హింస తప్ప ఇంకేమి ఉండదు. హింసను కీర్తించడం వారికెల ఇష్టమైందో.

No comments:

Post a Comment