వేమన శతకం (Vemana Shatakam) - 409
నోరెరిగి తా మవేవియు
నేరని జంతువుల జంపి నెమ్మది దిను నా
క్రూరపు సంకర జాతుల
మారణ మేమందు రింక మహిలో వేమ.
భావం:-
నోరు లేని, తిరిగి ఎదిరించలేని, అమాయక జంతువులని చంపి తమ ఆకలి తీర్చుకుంటారు. అలాంటి వారి చావు చెప్పడానికి వీలుకానంత హీనంగా ఉంటుంది.

No comments:
Post a Comment