వేమన శతకం (Vemana Shatakam) - 405
కల్లుద్రాగువానిని కల్లు మ్రుచ్చనరాదు
కల్లలాడువాడె కల్లుమ్రుచ్చు
కల్లుత్రాగుటకంటె కల్లలాడుట కీడు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
కల్లు తాగే వాడిని కల్లుమ్రుచ్చు, చెడిపొయాడు అంటారు కాని అబద్దాలు చెప్పెవాడే నిజమైన మ్రుచ్చు. కల్లు తాగడం కంటే అబద్దాలు చెప్పడమే హానికరం.

No comments:
Post a Comment