వేమన శతకం (Vemana Shatakam) - 403
చాకి కొకలుతికి చీకాకుపడజేసి
మైలతీసి లెస్స మడిచినట్లు
బుద్దిజేప్పువాడు గుద్దినా మేలయా
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
చాకలి వాళ్ళు బట్టలకున్న ఉన్న మురికి వదలకొడతానికి బండకేసి బాదతారు. మెలితిప్పి నీళ్ళను పిండుతారు. రాయి తీసుకుని రుద్దుతారు. కాని చివరకు బట్టలను శుభ్రం చేస్తారు. అలాగే మనకు మంచి చెప్పె వాళ్ళు ఒక దెబ్బ వేసినా ఫర్వాలేదు.

No comments:
Post a Comment