Saturday, September 28, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 402

వేమన శతకం (Vemana Shatakam) - 402

అల్ల బోడి తలలు తెల్లని గొంగళ్ళూ
ఒడల బూతిపూసి యుందురెపుడు
ఇట్టి వేషము లిల బొట్టకూటికె సుమీ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తలలు బోడి చేసుకుని , ఒంటికి బూడిద పూసుకుని, కంభళ్ళు కట్టుకుని మెము భక్తులమని చెప్పుకు తిరిగే వాళ్ళందరు, అవి తిండి కొసం వేసె వేషాలు కాక మరేమి కాదు.

No comments:

Post a Comment