వేమన శతకం (Vemana Shatakam) - 400
బోనులోన యెలుక పోజూచునట్టుల
ఙానమొంద ఎఱుక చనును మీద
గాన మేను మఱచి ఘనతత్వమందరా
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
ఙానము పొందాలంటే నిష్టగా కష్టపడి ప్రయత్నించాలి. లేదంటే బొనులో ఉన్న ఎలుక ఎలగైతె బయటకు పోవాలని దారులు వెతుకుతుందో మనసు కూడ అలాగే చేసె పని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

No comments:
Post a Comment