Saturday, September 28, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 398

వేమన శతకం (Vemana Shatakam) - 398

పక్షిజాతిబట్టి పరగ హింసలబెట్టి
కుక్షినిండ కూడు కూరుటకును
వండి తినెడివాడు వసుధ చండాలుడు
విశ్వదాభిరామ వినురవేమ!

భావం:-
తన కడుపు నింపుకోవడానికి, అమాయకులైన పక్షులను పట్టుకుని, హింసించి, కాల్చి, వండుకు తినె అంత దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఉండడు.

No comments:

Post a Comment