వేమన శతకం (Vemana Shatakam) - 397
అతి నిద్రావంతునకును
నతి పానికి నిరశనునకు నతి కోపునకున్
ధృతిహీనున కపకృతునకు
జతపడదీ బ్రహ్మ విద్య చాటరా వేమ
భావం:-
అతిగా నిద్ర పోయెవానికి, అతిగా త్రాగేవానికి, అతిగా ఆకలి కలవానికి, అతి కోపిష్టికి, పిరికి వానికి, అపకారికి - వీరందరికీ కష్టమైన విద్యలు తలకెక్కవు.

No comments:
Post a Comment