Friday, September 27, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 396

వేమన శతకం (Vemana Shatakam) - 396

స్నాన సంధ్య జపము జరియించు భుజియించు
నిష్ఠ లెన్నియైన నెఱుపుగాని
ఒకని కీయడేమి సుకృతంబు కలుగునో?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ధర్మ బద్దులులాగ స్నానం చేసి సంధ్యా వందనం చేసి జపము చేశాకె భొజనం చేస్తారు. కాని ఇలాంటి నియమ నిష్ఠలెన్ని చేసినా, కష్టాల్లో ఉన్న ఇతరులకు దానం చేయక పొతే పుణ్యం కలుగదు.

No comments:

Post a Comment