వేమన శతకం (Vemana Shatakam) - 395
దోసకారియైన దూసరి కాడైన
పతితుడైన వేద బాహ్యుడైన
వట్టి లేని వేద వానికీదగు నీవి
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
ఎలాంటి దోషగుణం కలవాడైనా, దూషింప తగినవాడైనా, పతితుడైనా, కష్టాల్లో ఉంటే సాయం చేయడంలో తప్పు లేదు.
దోసకారియైన దూసరి కాడైన
పతితుడైన వేద బాహ్యుడైన
వట్టి లేని వేద వానికీదగు నీవి
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
ఎలాంటి దోషగుణం కలవాడైనా, దూషింప తగినవాడైనా, పతితుడైనా, కష్టాల్లో ఉంటే సాయం చేయడంలో తప్పు లేదు.
No comments:
Post a Comment