Friday, September 27, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 394

వేమన శతకం (Vemana Shatakam) - 394

పట్టకుండి యధిక భాగ్యంబు పట్టెనా
దొడ్డవారి దిట్టి త్రుళ్ళిపడును
అల్ప జాతి కుక్క యధికుల నెఱుగునా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పట్టక పట్టక గొప్ప భాగ్యం పట్టిందంటే, మూర్ఖులు మిడిసిపడి పెద్దవారందరిని తిట్టడం మొదలు పెడతారు. అల్ప జాతిలో పుట్టిన కుక్కకి చిన్న పెద్ద తెడ ఎలా తెలుస్తుంది.

No comments:

Post a Comment