Friday, September 27, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 393

వేమన శతకం (Vemana Shatakam) - 393

ఇంటియాలి విడిచి యిల జారకాంతల
వెంటదిరుగువాడు వెఱ్ఱివాడు
పంటచేను విడిచి పరిగయేరినయట్లు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఫెళ్ళాడిన భార్య ఇంట్లో ఉండగా ఆమెను కాదని పర స్త్రీల కోసం వెళ్ళె వాళ్ళు మహా మూర్ఖులు. పంట ఉన్న చేనును వదిలి పరిగ గింజల కోసం ఎవరైనా ఆశ పడుతారా?

No comments:

Post a Comment