వేమన శతకం (Vemana Shatakam) - 392
గాడ్దెమేనుమీద గంధంబు పూసిన
బూదిలోన బడుచు బొరల మరల
మోటువాని సొగసు మొస్తరియ్యది సుమీ!
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
గాడిద మీద గంధం పూసిన కాని ఎం ప్రయొజనం. అది మల్లి వెల్లి బురదలో పడుకుంటుంది. అలాగె మోటు వాని సొగసు కూడ.

No comments:
Post a Comment