వేమన శతకం (Vemana Shatakam) - 391
చెఱకు తీపివేమి జెత్తనాబడునట్లు
పరగ గుణములేని పండితుండు
దూఱుపడునుగాదె దోషమటుండగ
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
చెఱుకు నందు తీపి లేకపోతె ఎంతో ఆశగా తిందామని తీసుకున్న వారు కూడ చెత్త అని అవతల పడెస్తారు. అలాగె ఎంత చదువు ఉండి కూడ మంచి గుణాలు లేకపోతె జనాలు వాళ్ళని నీచులుగా చూస్తారు.

No comments:
Post a Comment