వేమన శతకం (Vemana Shatakam) - 390
కాననంబు చేరి కడుశ్రమ లొందిన
యానలుండు రాజ్యమందె మఱల
కష్టములకు నోర్ప గల్గును సుఖములు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
కష్టాలకి భయపడి వెనుదిరిగిపోతే సుఖాలను పొందలేము. నల మహరాజు లాంటి వాడే అడవులకి పోయి ఎన్నొ కష్టాలనుభవించిన తర్వాత కాని రాజ్యం పొందలేక పొయాడు.

No comments:
Post a Comment