Friday, September 27, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 389

వేమన శతకం (Vemana Shatakam) - 389

అన్న మిడుట కన్న నధిక దానంబుల
నెన్నిచేయ నేమి: యెన్న బోరు
అన్న మెన్న జీవనాధార మగువయా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
అన్నదానముకన్న మంచి దానం ఈ ప్రపంచంలోనే లేదు. అది కాకుండా మీరెన్ని ఎంతమందికి ఇచ్చినా అది గొప్ప అనిపించుకోదు. ఎందుకంటే ఆన్నం జీవనాధరం. మీరొక జీవాన్ని బతికించినట్లే.

No comments:

Post a Comment