Friday, September 27, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 388

వేమన శతకం (Vemana Shatakam) - 388

పప్పులేని కూడు పరుల కసహ్యమే
యప్పులేని వాడె యధిక బలుడు
ముప్పులేని వాడు మొదటి సుఙానిరా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పప్పులేని భొజనం పరులకి ఇస్టం ఉండధు. అప్పులేని వాడే గొప్ప బలవంతుడు. అలాగె ఇంటా బయటా ఎటువంటి ముప్పు లేని వాడే గొప్ప ఙాని అనిపించుకోగలడు.

No comments:

Post a Comment