Friday, September 27, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 387

వేమన శతకం (Vemana Shatakam) - 387

పనస తొనల కన్న పంచదారల కన్న
జుంటి తేనె కన్న జున్ను కన్న
చెఱకు రసము కన్న చెలుల మాటలె తీపి
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పనస తొనలు, పంచదార, జున్ను, పుట్టతెనె, చెరుకు రసము వీటన్నికన్నా ప్రియురాలి మాటలు మహా మధురంగా ఉంటాయి.

No comments:

Post a Comment