Friday, September 27, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 386

వేమన శతకం (Vemana Shatakam) - 386

తప్పు పలుకు పలికి తాచోట చేసిన
కూడియున్న లక్ష్మి క్రుంగిపొవు
నోటికుండ నీళ్ళు నొనరగా నిలుచునా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
అబద్దాలు చెప్పి, ఇతరులను మాయ చేసి సంపాదించిన వాని ఇంట ధనము నిలువదు. చిల్లి కుండలో నిళ్ళు పొయినట్లు లక్ష్మి పోతుంది.

No comments:

Post a Comment